You are here: Home » Uncategorized » Group II Notification

Group II Notification

          Group II Notification released…by TSPSC

Dear friends Group 2 Notification released  by TSPSC unexpectedly ? and the exam date is April 24th and 25th ..

Here you can download the detailed notification

Group 2 Notification

ఎన్నాళ్ళో  వేచిన ఉదయం .. ఈనాడే  ఎదురౌతుంటే  ?  ఇంకా తెలవారదేమీ  ? ఈ చీకటి విడిపోదేమీ  ? అంటూ  వేచి చూసిన ఉదయం రానే వచ్చింది.ఇదిగో  TSPSC నోటిఫికేషన్ ఇచ్చేసింది  .. తాంబూలాలు ఇచ్చేసాం  ఇక తన్నుకు చదవండి..

కత్తులు కటార్లూ  బల్లేలూ  , బాణాలూ  ఇంకా ఏమి ఉంటె అవి అన్నీ సిద్ధం చేసుకోండి.

రండి తెలంగాణా  నిరుద్యోగులారా  గ్రూప్స్ కి  సిద్ధం కండి. అంతం కాదిది  ఆరంభం మాత్రమే  మరిన్ని నోటిఫికేషన్లు  రేపు రావొచ్చు అంటూ  ఫ్లాష్ న్యూస్.

అందరికీ  all the best

 

Leave a Reply