You are here: Home » Inspiration

Inspiration

You will get lot of inspirational quotes songs ,photos and more on this page soon…..

UPSC మరియు APPSC/TSPSC వంటి పోటీ పరీక్షలకు ఎలా ప్రిపేర్ కాకూడదు  

ఇటీవల నూతనంగా తెలంగాణా రాష్ట్రం లో తెలంగాణా రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషను  ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్ లో కూడా విద్యార్థులు నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్నారు . వారందరి కీ ఈ వ్యాసం చిన్న షాక్ (కనువిప్పు) కలిగిస్తుంది.
Current Affairs in Telugu                                     పత్రిక లో IAS / GROUPS సాధించిన వ్యక్తుల ఇంటర్యూ లో చదివినప్పుడు, టీవీ లో చూసినపుడు ,చాలా  మంది విద్యార్థులు అభ్యర్థులు అబ్బ నేను కూడా ఇలా గొప్పవాడిని అయిపోవాలి . పోటీపరీక్షలకు  కు సన్నద్ధం  అయి ఉద్యోగం సాధించాలి  అని కలలు కంటారు. మరుసటి రోజు కు అంతా మరిచిపోయి ఎవరి  పనులు వారు చేసుకుంటారు. కొంత మంది తల్లిదండ్రులు వారు సాధించలేక పోయిన లక్ష్యాలను వారి పిల్లలకు ఆపాదించి  వారిని ఆ రంగం లో గొప్ప వారిని చేయాలనుకుంటారు.  వీరిలో 90 % మంది మధ్యలో ఆగి పోయేవారు అయితే మిగిలిన 10 % మంది మాత్రం పుస్తకాలు కొనుక్కొని చదవడం వరకు వెళ్తారు. అలాంటి వారికోసమే పోటీ పరీక్షలకు ఎలా ప్రిపేర్ కాకూడదు అనే అంశాలు ఇక్కడ వివరిస్తున్నాము.

 


1.ప్రేరణ కోసం ఎదురు చూడకూడదు !

2.నీ సన్నిహితులకు సైతం ప్రిపేర్ అవుతున్న విషయం చెప్పొద్దు ?

3.మార్కెట్ లో పుస్తకాలతో బుక్ షెల్ఫ్ నింపకండి !

4.నోటిఫికేషన్ల కోసం ఎదురు చూడకండి ?

5.ప్రణాళిక ,టైం టేబుల్ వేసుకోకండి ?

6.కోచింగ్ అవసరమా? ఒంటరిగా చదవలేమా ?

7.మోడల్ పేపర్స్ ప్రాక్టీసు చేయవద్దు ?

8.ఓటమి ని ఎప్పుడూ ఒప్పుకోవద్దు ?

9.పార్ట్ టైం గా చదవకండి ?

10.వ్యక్తిత్వ వికాస పుస్తకాలు చదవద్దు ?

1.ప్రేరణ కోసం ఎదురు చూడకూడదు ! :

 ఒక సంవత్సరం IAS మొదటి  ర్యాంకర్  అడపా కార్తీక్ , ఖమ్మం లో ఒక సన్మాన సభలో మట్లాడాడు.అనంతరం ఒక  అభ్యర్థి అతని ఆటోగ్రాఫ్ కోసం ఎగబడి, పోరాడి చివరకు సాధించాడు .అందులో ఆయన రాసిన విషయం

“Success = 99% Hard work + 1 % inspiration.”

కానీ మనలో చాలా మంది ఈ 1 % ప్రేరణ కోసం ఎదురు చూసి  99 % చేయాల్సిన హార్డ్ వర్క్ గురించి మర్చిపోతాము. ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూడకుండా చదవడం  మొదలుపెట్టాలి .

2.నీ సన్నిహితులకు సైతం ప్రిపేర్ అవుతున్న విషయం చెప్పొద్దు ?:       

     నీ చుట్టూ ఉన్న పది ఇరవై మందికి నేను IAS సాధించడానికి చదువుతాను అని చెప్పి చూడండి. ఎంతమంది వద్దు అంటారో ,ఎంతమంది చదువు అంటారో లెక్క వేసుకొని ఒకవేళ ఎక్కువ మంది వద్దు అంటే ప్రిపరేషన్ ఆపేయండి.అదేంటి ? అనుకుంటునారా? అవును మరి మీరు వారికోసమేగా చదువుతున్నది. కాదు నాకోసం నా లక్ష్యాన్ని సాధించడం కోసం సన్నద్ధం అవుతున్నాను అనుకుంటే చదువుకోండి కానీ పది మంది కి డప్పు వాయించి మరీ చెపాల్సిన పని లేదు.ఇంకొక విషయం ఏమిటంటే సాధించాక ప్రశంసించే వారి కన్నా ఓడిపోతే విమర్శించేవారు ఎక్కువ ఉన్నారు ఈ లోకం లో .      ( సీరియస్ గా ప్రిపేర్ అయ్యేవారు గ్రూప్ స్టడీస్ కోసం ఒకరిద్దరు ఫ్రెండ్స్ తో కలిసి చదవచ్చు కానీ ఫ్రెండ్స్ ని జాగ్రత్తగా ఎంచుకోండి .ఈ ప్రపంచం లో స్వార్థం లేని వ్యక్తి  లేడు.)

3.మార్కెట్ లో పుస్తకాలతో బుక్ షెల్ఫ్ నింపకండి ! :                                        ముందుగా  ఈ పరీక్ష కు సిలబస్ ఏమిటి ? గత సంవత్సరం  ప్రశ్న పత్రాలు ఎలా ఉన్నాయి ? ఎంత లోతుగా ప్రశ్నల సరళి ఉంది అనే అంశాలు తెలుసుకోండి .ఆ తర్వాత ఏ సబ్జెక్ట్ కు ఏ పుస్తకం ప్రామాణికం అనే విషయం  కోచింగ్ సెంటర్ లో లేదా పత్రికలలో సూచించే  అధ్యాపకులు ఉదా : ప్రొII నాగేశ్వర్ ,కొడాలి భవాని  శంకర్ ,కృష్ణ ప్రసాద్ మొదలగు వారి సూచనలు చూసి ఆ పుస్తకాలను మాత్రమె కొనండి ,చదవండి. ఓకే సబ్జెక్ట్ కు ఓకే పుస్తకం పూర్తిగా చదవి అవగాహన చేసుకుంటే , మరొక పుస్తకం రిఫరెన్సు  బుక్ గా చదవచ్చు. అంటే గాని  కనబడ్డ పుస్తకాలన్నీ కొని బుక్ షెల్ఫ్ నింపి వాటికీ పూజ చేయకండి .దాని వల్ల ప్రయోజనం ఏమిటో మీకు బాగా తెలుసు .

4.నోటిఫికేషన్ల కోసం ఎదురు చూడకండి ? :

“నువ్వే నువ్వే”  సినిమా లో తరుణ్ చేత ఓకే డైలాగ్ చెప్పించాడు రచయిత త్రివిక్రమ్. “ వర్షాకాలం లో  మిరపకాయ్ బజ్జీ  ఏ వెధవైనా తింటాడు ,ఐస్ క్రీమ్ తినేవాడే  గొప్పవాడు .” అంటాడుCurrent Affairs in Telugu

ఈ సూత్రం మన పోటీ పరీక్షలకూ వర్తిస్తుంది.  పరీక్ష రేపనగా  ఎంతటి దద్దమ్మ అయినా పుస్తకం తీసి చదువుతాడు. పరీక్ష  తేదీలు  నోటిఫికేషన్ల కోసం ఎదురు చూడకుండా ముందు సిలబస్ పూర్తి చేయాలనే  తపన తో చదివే వాడే ఉద్యోగం పొందే రేసులో ఉంటాడు.

నోటిఫికేషన్  వచ్చిన తర్వాత ప్రిపరేషన్  ప్రారంభిస్తే  “ అక్కడ ఇల్లు కాలుతుంటే ఇక్కడ బావి  తవ్వుతున్న   చందం గా ఉంటుంది. ఈ బావిలో నీళ్ళు పడేది  ఎపుడు  వాటి తో  మంటలు ఆర్పేడి ఎపుడు ? కాబట్టి నోటిఫికేషన్లు,పరీక్ష తేదీల కోసం ఎదురు చూడకండి.

5.ప్రణాళిక ,టైం టేబుల్ వేసుకోకండి ? :                                                

     సిలబస్ ను చూసి భయపడి  వామ్మో  ఇంత సిలబస్ ఇన్ని పుస్తకాలు ఎపుడు చదవాలి? అనుకునేవారు బ్రిటిష్ వారి పరిపాలనా  సూత్రాన్ని అవలంబించవచ్చు. అదే  “ divide and rule” (విభజించు పాలించు) .

Current Affairs in Telugu సిలబస్ ను విభాగాలుగా చేసుకొని  ప్రణాళిక సిద్ధం చేసుకుని  ఒక  టైం టేబుల్  తయారు చేసుకుంటారు చాలామంది. కానీ టైం టేబుల్ అందంగా తయారు చేసి గోడ అతికించేటపుడు ఉన్న ఉత్సాహం , ఆవేశం దాన్ని పాటించుటలో ఉండదు .మెల్లగా దానినుండి  విచలనం (deviate) అవుతారు. కాబట్టి  పాటించని దానికి అమలు పరచని దానికి ఎన్ని ప్రణాళికలు టైం టేబుల్ లు వేసుకున్నా ప్రయోజనం శూన్యం. టైం టేబుల్  పాటించుటలో  ధృడ చిత్తం ఉన్నపుడే  ప్రణాళిక లు వేసుకోండి.

6.కోచింగ్ అవసరమా? ఒంటరిగా చదవలేమా ? :

సిలబస్ పూర్తిగా కొత్తది అయినపుడు మనకు ఏ మాత్రం అవగాహన లేనపుడు కోచింగ్ సెంటర్ లను ఆశ్రయించడంలో తప్పు లేదు. కానీ కోచింగ్ పూర్తి అయిన తర్వాత కనీసం 2నుండి 3 నెలలు చదవడానికి సమయం ఉండేలా చూసుకోవాలి. మంచి కోచింగ్ సెంటర్ ను ఎంచుకోవాలి. ఎవరో చెబ్తే వెళ్ళకుండా నాలుగైదు కోచింగ్ సెంటర్ ల లో మీరు స్వయం గా క్లాసులు విని ఎక్కడ మీకు క్లాసులు బాగా అర్థం అవుతాయో డిసైడ్ చేసుకుని వెళ్ళండి . నీ లాగా సాధించాలనే తపన బలంగా ఉండి, ఒకరినొకరు బాగా అర్థం చేసుకోగలిగే  స్నేహుతులు అయితేనే   గ్రూప్ స్టడీస్ చేయండి.

7.మోడల్ పేపర్స్ ప్రాక్టీసు చేయవద్దు ? :                                      

          కొంత మంది సరదా కోసం పరీక్ష రాసే అభ్యర్థులు  కేవలం గతంలో అడిగిన ప్రశ్న పత్రాలు చదివి వాటితోనే పరీక్ష రాయవచ్చు అనుకుంటారు.వారి విశ్లేషణ కరెక్టే . 50 నుండి 60 % ప్రశ్నలు గత ప్రశ్న పత్రాల నుండి కలవవచ్చు. కానీ మనకు ఉద్యోగం సాధించడానికి  95నుండి 100 % మార్కులు రావాలి అన్న విషయం మరవకండి . సిలబస్ అంతా  పూర్తిగా చదివిన తర్వాతనే  ప్రాక్టీసు  పేపర్స్ జోలికెళ్లడం  మంచిది. సగం సిలబస్ చదివి  ప్రాక్టీసు చేయడం వలన మీరు తక్కువ స్కోర్ చేసి నిరుత్సాహ పడతారు. సిలబస్ పూర్తి చేసిన అనంతరం ప్రాక్టీసు చేసి  ఏ విభాగాలలో తక్కువ మార్కులు వస్తాయో చూసుకుని ఆ విభాగాలు మరల చదవడం ఉపయోగం.కాబట్టి సిలబస్ పూర్తి చేయకుండా మోడల్  పేపర్స్ ప్రాక్టీసు  చేయవద్దు.

8.ఓటమి ని ఎప్పుడూ ఒప్పుకోవద్దు ? :                                   

     ప్రపంచంలో  పుట్టగానే అన్నీ తెలిసిన వ్యక్తి ఎవరూ లేరు. అన్నీ మనం ఇక్కడ నుండి నేర్చుకున్నవే .అలాగే పొటీ పరీక్షలలో కూడా మొదటి ప్రయత్నం లోనే  విజయం  సాధించే వారిని వేళ్ళపై లెక్కపెట్టవచ్చు . ఓటమి నుండి ఎందుకు ఓడిపోయాము,  ఎక్కడ లోపం జరిగింది అనే విషయాలు గ్రహించి ఆ పొరపాట్లు మళ్ళి చేయకుండా మరల పోరాటం చేయాలి.

“ యుద్ధం చేయని వాడు ఓడిపోతాడు, యుద్ధం  మధ్యలో వదిలేసి వెళ్ళేవాడు ఖచ్చితంగా ఓడిపోతాడు. చివరిదాకా పోరాడేవాడే  విజయమో వీర స్వర్గమో అందుకుంటాడు.”

బల్బు ను కనుక్కోవడానికి థామస్ ఆల్వా ఎడిసన్   అంతకు ముందు వెయ్యి సార్లు ఓడిపోయాడన్న విషయం ఎవరూ గుర్తు పెట్టుకోలేదు. కానీ బల్బు తయారు చేశాడన్న విషయం మాత్రం అందరికీ గుర్తుంది.

9.పార్ట్ టైం గా చదవకండి :

ఎదో ఒక ఉద్యోగం చేస్తూ ,లేక స్టడీస్ చేస్తూ చాలా మంది  ప్రిపేర్ అవుతుంటారు. కానీ పరీక్ష  కు రెండు నెలల ముందు సెలవు పెట్టి ఫుల్ టైం గా చదువుతారు. అలా చదవాలంటే  సిలబస్ అంతా అప్పటికే చదవడం పూర్తి అయి కేవలం రివిజన్ కోసమే ఫుల్ టైం అయితే  అలా చదవచ్చు. చాలా మంది పరీక్షకు రెండు నెలల ముందు సెలవు పెట్టి అప్పుడు ఫుల్ టైం ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు . అది అసలు సరిపోదు . నోటిఫికేషన్ పరీక్ష తేదీల తో సంబంధం లేకుండా ప్రిపేర్ అవుతూ సిలబస్ పూర్తి అయిన తర్వాత,పరీక్ష కు రెండు నెలల ముందు ఫుల్ టైం గా మారవచ్చు.

10.వ్యక్తిత్వ వికాస పుస్తకాలు చదవద్దు ?  :

వ్యక్తిత్వ వికాస నిపుణులు రాసే పుస్తకాలు చదవడం, వాటిలోని అంశాలు పాటించడం వాళ్ళ మనలో కొంత మార్పు వచ్చి సరైన దారిలో మనకు గల సమయాన్ని వినియోగం చేసుకోవచ్చు. ఇవన్నీ మనకు ప్రేరణ కలిగించడానికి మాత్రమె ఉపయోగ పడతాయి .ఇలాంటివి ప్రిపరేషన్ కు ముందు చదవాల్సినవి.కానీ సిలబస్  చదవాల్సిన సమయంలో ఇలాంటివి చదవడం వాళ్ళ ఉపయోగం లేదు. మొదట్లో చెప్పినట్లు మనం చేయాల్సింది 99 % హార్డ్ వర్క్.

అయినా  ప్రిపరేషన్ మధ్యలో  మన టార్గెట్ నుండి డీవియేట్ కాకుండా అప్పుడప్పుడు మనల్ని హెచ్చరించడానికి మనం చదువుకునే గది లో  ప్రేరణ కలిగించే సూక్తులు ,వివేకానందుని చిత్రాలతో కూడిన సూక్తులు గోడపై  అతికించుకోవచ్చు. Current Affairs in Telugu                   ప్రేరణ కలిగించే పాటలు వినవచ్చు .సూర్యోదయం ,సూర్యాస్తమయం చూచుట , వర్షం,పారుతున్న నీటి సవ్వడులు వినుట ,లలిత సంగీతం వినుత యోగా మెడిటేషన్ వంటివి ఒత్తిడి ని తగ్గిస్తాయి. ప్రయత్నించేతపుడు  శక్తివంచన లేకుండా  ప్రయత్నించాలి . ఫలితం ఆ దైవ నిర్ణయం గా వదిలేయాలి .  ఇంకా ప్రేరణ కోసం ఎదురు చూడకండి .ఇపుడైనా చదవడం మొదలు పెట్టండి .. అందరికీ

I wish you all the best

 

మీ

చంటి

673 Comments

 1. Pingback: build a zipline
 2. Pingback: Bdsm
 3. Pingback: Stiri
 4. Pingback: linked here
 5. Pingback: ADME
 6. Pingback: hiking equipment
 7. Pingback: scr888
 8. Pingback: visit site
 9. Pingback: DMPK Assays
 10. Pingback: uodiyala
 11. Pingback: daily horoscope
 12. Pingback: UK Chat Rooms
 13. Pingback: church suits
 14. Pingback: 网站1
 15. Pingback: more on this page
 16. Pingback: article source
 17. Pingback: tutorialcup
 18. Pingback: continue
 19. Pingback: read further
 20. Pingback: click to read more
 21. Pingback: taken from here
 22. Pingback: go
 23. Pingback: continue
 24. Pingback: a source
 25. Pingback: free forex signals
 26. Pingback: notehub.org read
 27. Pingback: notehub.org
 28. Pingback: notehub.org
 29. Pingback: notehub.org go 9T3
 30. Pingback: here is the link
 31. Pingback: notehub.org
 32. Pingback: notehub.org
 33. Pingback: read more
 34. Pingback: click to go
 35. Pingback: go to the page
 36. Pingback: notehub.org read
 37. Pingback: notehub.org click
 38. Pingback: find out more
 39. Pingback: more info
 40. Pingback: notehub.org
 41. Pingback: notehub.org
 42. Pingback: click
 43. Pingback: smettere di fumare
 44. Pingback: buy levitra
 45. Pingback: buy 10 mg levitra
 46. Pingback: buy 20mg levitra
 47. Pingback: buy viagra generic
 48. Pingback: buy cialis
 49. Pingback: follow the link
 50. Pingback: buy cialis now
 51. Pingback: coupon cialis
 52. Pingback: 845TTieTont
 53. Pingback: buy cialis online
 54. Pingback: here
 55. Pingback: this web page
 56. Pingback: i provide a link
 57. Pingback: viagra substitute
 58. Pingback: 100 mg viagra
 59. Pingback: tesco viagra
 60. Pingback: viagra 100 mg
 61. Pingback: buy viagra 50 mg
 62. Pingback: buy 50 mg viagra
 63. Pingback: sildenafil online
 64. Pingback: 100mg viagra
 65. Pingback: order viagra
 66. Pingback: canadian viagra
 67. Pingback: cheap viagra 100mg
 68. Pingback: viagra natural
 69. Pingback: cheap 50mg viagra
 70. Pingback: viagra coupons
 71. Pingback: viagra 50mg
 72. Pingback: viagra on line
 73. Pingback: viagra cost
 74. Pingback: sildenafil cost
 75. Pingback: sildenafil buy
 76. Pingback: female viagra
 77. Pingback: cheap viagra 50 mg
 78. Pingback: viagra tablets
 79. Pingback: viagra coupon
 80. Pingback: buy 100 mg viagra
 81. Pingback: generic viagra
 82. Pingback: viagra 50 mg
 83. Pingback: viagra canada
 84. Pingback: sildenafil
 85. Pingback: women viagra
 86. Pingback: viagra for sale
 87. Pingback: cheap 100mg viagra
 88. Pingback: online viagra
 89. Pingback: buy sildenafil
 90. Pingback: viagra online
 91. Pingback: coupon sildenafil
 92. Pingback: buy viagra online
 93. Pingback: sildenafil prices
 94. Pingback: fastfuckse.mobi
 95. Pingback: click to continue
 96. Pingback: fastsexportal.mobi
 97. Pingback: fastfucksite.mobi
 98. Pingback: buy viagra
 99. Pingback: 20 mg levitra
 100. Pingback: levitra cost
 101. Pingback: levitra 10mg
 102. Pingback: levitra
 103. Pingback: levitra coupon
 104. Pingback: buy levitra 10mg
 105. Pingback: vardenafil
 106. Pingback: buy levitra 20 mg
 107. Pingback: buy levitra 20mg
 108. Pingback: coupon vardenafil
 109. Pingback: levitra online
 110. Pingback: generic levitra
 111. Pingback: buy levitra online
 112. Pingback: cheap 20mg levitra
 113. Pingback: levitra 20 mg
 114. Pingback: 20mg levitra
 115. Pingback: levitra prices
 116. Pingback: click to see more
 117. Pingback: continue
 118. Pingback: vardenafil buy
 119. Pingback: vardenafil online
 120. Pingback: buy 20 mg levitra
 121. Pingback: 10mg levitra
 122. Pingback: coupon levitra
 123. Pingback: vardenafil coupon
 124. Pingback: cheap 10mg levitra
 125. Pingback: cialis samples
 126. Pingback: cialis uk
 127. Pingback: buy generic cialis
 128. Pingback: tadalafil cost
 129. Pingback: buy cialis 20mg
 130. Pingback: generic for cialis
 131. Pingback: cheap 20 mg cialis
 132. Pingback: cialis 5 mg
 133. Pingback: cialis on line
 134. Pingback: cheap viagra
 135. Pingback: buy generic viagra
 136. Pingback: buy viagra 50mg
 137. Pingback: viagra prices
 138. Pingback: viagra
 139. Pingback: cheap 50 mg viagra
 140. Pingback: youtube.com
 141. Pingback: viagra samples
 142. Pingback: buy levitra
 143. Pingback: levitra coupon
 144. Pingback: levitra 20 mg
 145. Pingback: vardenafil buy
 146. Pingback: levitra 20 mg
 147. Pingback: 10mg levitra
 148. Pingback: vardenafil
 149. Pingback: vardenafil prices
 150. Pingback: tadalafil generic
 151. Pingback: tadalafil 20mg
 152. Pingback: generic cialis
 153. Pingback: cialis generic
 154. Pingback: generic cialis
 155. Pingback: buy cialis online
 156. Pingback: cialis generic
 157. Pingback: tadalafil 20mg
 158. Pingback: cialis online
 159. Pingback: generic cialis
 160. Pingback: tadalafil generic
 161. Pingback: cialis online
 162. Pingback: cialis online
 163. Pingback: tadalafil generic
 164. Pingback: buy cialis
 165. Pingback: cialis 20mg
 166. Pingback: buy cialis
 167. Pingback: generic cialis
 168. Pingback: cialis online
 169. Pingback: cialis generic
 170. Pingback: generic cialis
 171. Pingback: buy cialis online
 172. Pingback: cialis generic
 173. Pingback: buy cialis online
 174. Pingback: cialis 20mg
 175. Pingback: tadalafil generic
 176. Pingback: cialis online
 177. Pingback: cialis 20mg
 178. Pingback: generic viagra
 179. Pingback: buy viagra
 180. Pingback: buy viagra
 181. Pingback: buy viagra online
 182. Pingback: buy viagra
 183. Pingback: sildenafil 100mg
 184. Pingback: buy generic viagra
 185. Pingback: sildenafil 100mg
 186. Pingback: sildenafil 100mg
 187. Pingback: viagra 100mg
 188. Pingback: sildenafil 100mg
 189. Pingback: buy generic viagra
 190. Pingback: buy generic viagra
 191. Pingback: buy viagra online
 192. Pingback: buy viagra
 193. Pingback: generic viagra
 194. Pingback: buy viagra 100mg
 195. Pingback: generic viagra
 196. Pingback: sildenafil 100mg
 197. Pingback: generic viagra
 198. Pingback: sildenafil 100mg
 199. Pingback: viagra 100mg
 200. Pingback: viagra 100mg
 201. Pingback: generic viagra
 202. Pingback: viagra 100mg
 203. Pingback: buy viagra
 204. Pingback: generic viagra
 205. Pingback: buy viagra 100mg
 206. Pingback: generic viagra
 207. Pingback: buy viagra 100mg
 208. Pingback: buy viagra
 209. Pingback: buy viagra 100mg
 210. Pingback: viagra 100mg
 211. Pingback: buy viagra
 212. Pingback: sildenafil 100mg
 213. Pingback: buy viagra
 214. Pingback: buy viagra 100mg
 215. Pingback: generic viagra
 216. Pingback: buy generic viagra
 217. Pingback: viagra 100mg
 218. Pingback: buy generic viagra
 219. Pingback: buy viagra 100mg
 220. Pingback: buy generic viagra
 221. Pingback: generic viagra
 222. Pingback: sildenafil 100mg
 223. Pingback: generic viagra
 224. Pingback: buy viagra
 225. Pingback: generic viagra
 226. Pingback: buy viagra online
 227. Pingback: buy viagra 100mg
 228. Pingback: buy viagra
 229. Pingback: buy viagra online
 230. Pingback: buy viagra
 231. Pingback: buy viagra 100mg
 232. Pingback: sildenafil 100mg
 233. Pingback: generic viagra
 234. Pingback: buy viagra online
 235. Pingback: generic viagra
 236. Pingback: buy viagra 100mg
 237. Pingback: buy viagra
 238. Pingback: sildenafil 100mg
 239. Pingback: viagra 100mg
 240. Pingback: buy viagra online
 241. Pingback: levitra generic
 242. Pingback: buy levitra online
 243. Pingback: levitra 20mg
 244. Pingback: levitra generic
 245. Pingback: generic levitra
 246. Pingback: levitra 20mg
 247. Pingback: levitra 20mg
 248. Pingback: vardenafil 20mg
 249. Pingback: buy levitra
 250. Pingback: buy levitra
 251. Pingback: vardenafil generic
 252. Pingback: vardenafil generic
 253. Pingback: generic levitra
 254. Pingback: levitra online
 255. Pingback: buy levitra online
 256. Pingback: vardenafil 20mg
 257. Pingback: vardenafil generic
 258. Pingback: levitra online
 259. Pingback: levitra 20mg
 260. Pingback: levitra online
 261. Pingback: levitra generic
 262. Pingback: buy levitra online
 263. Pingback: buy levitra
 264. Pingback: levitra 20mg
 265. Pingback: buy levitra online
 266. Pingback: levitra online
 267. Pingback: vardenafil 20mg
 268. Pingback: generic levitra
 269. Pingback: levitra 20mg
 270. Pingback: buy levitra
 271. Pingback: buy levitra online
 272. Pingback: buy levitra
 273. Pingback: buy levitra
 274. Pingback: vardenafil 20mg
 275. Pingback: generic levitra
 276. Pingback: vardenafil generic
 277. Pingback: levitra online
 278. Pingback: levitra online
 279. Pingback: vardenafil 20mg
 280. Pingback: levitra online
 281. Pingback: buy levitra online
 282. Pingback: buy levitra
 283. Pingback: levitra 20mg
 284. Pingback: levitra generic
 285. Pingback: levitra generic
 286. Pingback: buy levitra online
 287. Pingback: levitra online
 288. Pingback: levitra generic
 289. Pingback: levitra online
 290. Pingback: levitra generic
 291. Pingback: generic levitra
 292. Pingback: buy levitra online
 293. Pingback: buy levitra
 294. Pingback: levitra generic
 295. Pingback: vardenafil 20mg
 296. Pingback: levitra generic
 297. Pingback: levitra 20mg
 298. Pingback: generic levitra
 299. Pingback: levitra generic
 300. Pingback: levitra online
 301. Pingback: buy levitra online
 302. Pingback: levitra online
 303. Pingback: vardenafil 20mg
 304. Pingback: buy levitra online
 305. Pingback: levitra 20mg
 306. Pingback: levitra generic
 307. Pingback: cryptobot
 308. Pingback: crypto trade bot
 309. Pingback: crypto trade bot
 310. Pingback: tradeing bot
 311. Pingback: tradeing bot
 312. Pingback: cryptobot
 313. Pingback: generic cialis
 314. Pingback: cialis online
 315. Pingback: tadalafil 5mg
 316. Pingback: tadalafil 20mg
 317. Pingback: viagra tablets
 318. Pingback: cialis 20mg
 319. Pingback: sildenafil
 320. Pingback: tadalafil
 321. Pingback: cialis dosage
 322. Pingback: cialis prices
 323. Pingback: cialis tablets
 324. Pingback: viagra vs cialis
 325. Pingback: generic viagra
 326. Pingback: viagra connect
 327. Pingback: viagra natural
 328. Pingback: cialis
 329. Pingback: cialis generic
 330. Pingback: cialis coupon
 331. Pingback: cialis vs viagra
 332. Pingback: tadalafil 20 mg
 333. Pingback: tadalafil generic
 334. Pingback: cialis 20 mg
 335. Pingback: cialis 5 mg
 336. Pingback: cialis pills
 337. Pingback: cheap cialis
 338. Pingback: cialis coupons
 339. Pingback: cialis canada
 340. Pingback: sildenafil citrate
 341. Pingback: viagra pills
 342. Pingback: viagra 100mg
 343. Pingback: buy viagra
 344. Pingback: viagra online
 345. Pingback: viagra prices
 346. Pingback: viagra generic
 347. Pingback: viagra coupons
 348. Pingback: cheap viagra
 349. Pingback: buy viagra online
 350. Pingback: viagra tablet
 351. Pingback: sildenafil 20 mg
 352. Pingback: sildenafil 100mg
 353. Pingback: sildenafil 100
 354. Pingback: 온라인카지노
 355. Pingback: deking
 356. Pingback: deking
 357. Pingback: deking
 358. Pingback: декинг
 359. Pingback: deking
 360. Pingback: dating
 361. Pingback: hookup
 362. Pingback: online dating
 363. Pingback: hookup
 364. Pingback: dating
 365. Pingback: online dating
 366. Pingback: online dating
 367. Pingback: dating
 368. Pingback: WOW Site Blog Name
 369. Pingback: buy cialis
 370. Pingback: xxlhq.top article
 371. Pingback: xxlhq.xyz article
 372. Pingback: xxlph.xyz article
 373. Pingback: xxxpics xyz
 374. Pingback: xxlph xyz
 375. Pingback: pornph xyz
 376. Pingback: xxlph.top article
 377. Pingback: xyz
 378. Pingback: adulthq top
 379. Pingback: xnxxhd top
 380. Pingback: xxxhq top
 381. Pingback: pornph.xyz article
 382. Pingback: xxlhd xyz
 383. Pingback: adultpics top
 384. Pingback: xxxhq.top article
 385. Pingback: xxxph xyz
 386. Pingback: buy cialis online
 387. Pingback: xnxxhd.top article
 388. Pingback: xxlhd.xyz article
 389. Pingback: pornph.top article
 390. Pingback: xxlhq xyz
 391. Pingback: xxlph top
 392. Pingback: xxxph.top article
 393. Pingback: adultph top
 394. Pingback: xxlhq top
 395. Pingback: adulthd top
 396. Pingback: pornph top
 397. Pingback: adulthq xyz
 398. Pingback: xxxph.xyz article
 399. Pingback: 5mg cialis
 400. Pingback: sildenafil coupons
 401. Pingback: cialis cost
 402. Pingback: sildenafil tablets
 403. Pingback: приворот
 404. Pingback: приворот
 405. Pingback: отворот
 406. Pingback: заговор
 407. Pingback: приворот
 408. Pingback: заговор
 409. Pingback: отворот
 410. Pingback: заговор
 411. Pingback: отворот
 412. Pingback: заговор
 413. Pingback: приворот
 414. Pingback: отворот
 415. Pingback: отворот
 416. Pingback: отворот
 417. Pingback: отворот
 418. Pingback: отворот
 419. Pingback: отворот
 420. Pingback: заговор
 421. Pingback: приворот
 422. Pingback: слоты
 423. Pingback: казино
 424. Pingback: слоты
 425. Pingback: казино
 426. Pingback: слоты
 427. Pingback: слоты
 428. Pingback: слоты
 429. Pingback: казино
 430. Pingback: казино
 431. Pingback: казино
 432. Pingback: слоты
 433. Pingback: казино
 434. Pingback: казино
 435. Pingback: слоты
 436. Pingback: слоты
 437. Pingback: слоты
 438. Pingback: казино
 439. Pingback: казино
 440. Pingback: слоты
 441. Pingback: казино
 442. Pingback: казино
 443. Pingback: слоты
 444. Pingback: слоты
 445. Pingback: слоты

Leave a Reply