You are here: Home » Learn Online

Learn Online

Digital Teacher Training Course

         ఇంకా సంప్రదాయ పద్దతి లోనే భోధించుదామా? కొంచెం మారుదాం రండి :ప్రియమైన మిత్రులారా ఈ రోజుల్లో కంప్యూటర్ అక్షరాస్యత అనేది మనందిరికి తప్పనిసరి అయ్యింది. అభివృద్ది చెందుతున్న టెక్నాలజీ అనేది కంప్యూటర్ ను మన జీవితాలలో ఒక భాగం చేసింది. ఒక ఉపాధ్యాయుని గా మనం మారుతున్న భోధనా పద్ధతులను , టెక్నాలజీ ని అంది పుచ్చుకుని విద్యార్థికి ఆసక్తి కరమైన బోధన చేయాల్సి ఉంటుంది.
ప్రైవేటు పాఠశాల కు మనకు ఉన్న తేడాలలో ఒకటి భోధనాభ్యసన మరియు ఇతర పాఠశాల నిర్వహణ విధులలో కంప్యూటర్ ల వాడకం. ప్రభుత్వ విధానాల వల్ల ,సాంకేతిక కారణాల వల్ల కొంత , మన అలసత్వం వల్ల కొంత మన ప్రభుత్వ పాఠశాల లో విద్యార్థుల సంఖ్య తగ్గిపోతున్నది. మన పోస్టులు ఎగిరి పోతున్నవి. దీని కోసం ప్రభుత్వం మన ప్రాథమిక పాఠశాల లలో కూడా ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టి , కంప్యూటర్ లను ఇవ్వాలని ఆలోచిస్తున్నదని ఇటీవల వార్తాపత్రికలలో చదివాము
చార్లెస్ డార్విన్ పరిణామ సిద్ధాంతం ప్రకారం పరిసరాలకు అనుగుణంగా తమ లో మార్పులు చేసుకునే జీవులు కొన్ని యుగాల పాటు ఉంటాయి. మిగిలిన జాతులు అంతరించి పోతాయి.అలాగే మన ఉపాధ్యాయులు కూడా మారుతున్న టెక్నాలజీ కి అనుగుణంగా తమ భోధనా పద్ధతులను మార్చుకుని ఆహ్లాద కరమైన వాతావరణం లో భోధించే వారు అభివృద్ది సాధిస్తారని నాయొక్క అభిప్రాయం. కావున ఉపాధ్యాయ మిత్రులారా మనుగడ కోసం పోరాటం లో మనం కూడా పాలుపంచుకుందాం.
మనం ఇప్పుడు ఇంగ్లీష్ మరియు కంప్యూటర్ నేర్చుకోవడం తప్పనిసరి అయ్యేటట్లు ఉంది. ఇప్పటి వరకు సర్వీసు చేసి రిటైర్ అయ్యేవారు అదృష్టవంతులు. ఇంకా చాలా సర్వీసు ఉన్నవారు ఇలా పోరాడవలసిందే.
నా దృష్టి లో చాలా మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు ఇంకా కంప్యూటర్ నేర్చుకోవాల్సి ఉంది .గమ్మత్తైన విషయం ఏమిటంటే చాలా మందికి ఇళ్ళల్లో కంప్యూటర్ అందుబాటులో ఉన్నప్పటికీ వాటిని ఉపయోగించరు.అవసరం లేదు అని వారి భావన .అందువల్ల నేర్చుకోరు.

ఈ రోజుల్లో విద్యార్థులు బ్లాక్ బోర్డ్ మరియు వాటి పైన మనం టెల్ చాక్ పీస్ తో రాసే రాతలు చూడడానికి కూడా ఆసక్తి చూపుటలేదు . ఎన్నో సార్లు వారిని అందరూ బోర్డ్ వైపు చూడండి అని బతిమిలాడాల్సి వస్తుంది. కానీ వారు ఇంటి వద్ద కార్టూన్ పాత్రలను గుర్తు పట్టగలరు. వాటి పేర్లు చెప్పగలరు. స్కూల్ కు రాకముందే వారికి ఈ తెలివి తేటలు ఉన్నాయి .మనకు అసలు వాటి పేర్లే తెలియదు.వారికీ రంగు రంగుల ఆకర్షణీయమైన ప్రపంచం కావాలి. నల్లటి బోర్డు వాటి పైన తెల్లటి రాతలు ఎలా ఆసక్తి కలిగిస్తాయి? అదే బోర్డు పై మీరు బొమ్మ వేయండి వారి ఏకాగ్రత లో తేడా గమనించండి .బోర్డు పుస్తకం కాకుండా మీరు తరగతి గది లో భోధన అభ్యాసన ప్రక్రియలో ఏది వాడినా వారికి ఆసక్తి కలుగుతుంది.కానీ మనలో చాలా మంది వారంతా మన వైపు , మన బోర్డు వైపు చూడాలని కోరుకుంటాము .బలవంతంగా నైనా సరే బోర్డు వైపు చూసేలా చేస్తాము.

Digital teacher Training Course

భోధనాభ్యసన ప్రక్రియలో ఈ ఆనందం చూడగలమా?

విద్యార్థి ఆనందం గా నేర్చుకొనుట సాధ్యమేనా ? విద్యార్థి ఆనందించేలా భోధన అభ్యాసన ప్రక్రియ ఎలా ఉండాలి ? నా ఉదేశ్యం లో పాఠం ముందుగా మనం ప్రిపేర్ అయ్యి, TLM తయారు చేసుకుని భోధించినపుడు మాత్రమే ఇది సాధ్యం అనుకుంటాను. TLM గురించి వాటిని తయారు చేయుట మరియు ఉపయోగించుట గురించి వేరొక చోట చర్చిద్దాం . అయితే కంప్యూటర్లు ఈ భోధన లో మరియు పాఠశాల నిర్వహణ లో ఎలా ఉపయోగపడతాయో చూద్దాం.
ఈ క్రింది అంశాలలో కంప్యూటర్ లు మన భోధన ను బలోపేతం చేస్తాయి.
• రైమ్స్ కు సరైన ట్యూన్ లు ఉపయోగించుట లో
• పాఠానికి తగిన వీడియోలు వెదుకుట లో

• పాఠానికి తగిన కృత్య పత్రాలు ( వర్క్ షీట్స్ )తయారు చేసుకొనుటలో
• ప్రశ్న పత్రాల తయారీ లో
• విద్యార్థుల ప్రగతి నమోదు చేయుట లో
• వారి ప్రగతిని పోర్ట్ ఫోలియో ల రూపం లో ప్రదర్శించుటలో
• ఇంకా అనేక విషయాలలో

పై విషయాలు ఒక ఉపాధ్యాయుడు చేయుటకు కంప్యూటర్ నందు ప్రాథమిక అవగాహన అవసరం . కానీ చాలా మంది ఇపుడు ఇన్స్టిట్యూట్ కువెళ్లి మేం నేర్చుకోవాలా? మా వల్ల కాదు అనేస్తున్నారు.
అలాంటి వారికోసం ఒక సువర్ణావకాశం “మీరు ఇంటివద్దనే కూర్చొని మీ తీరిక సమయాలలో మా వీడియో పాఠాలు చూసి నేర్చుకోవడానికి Digital Teacher Training Course తయీరు చేశాము . ఇది ఒక ఆన్ లైన్ లెర్నింగ్ కోర్సు

ఇక్కడ ఇప్పుడు కోర్సు యొక్క ముఖ్యాంశాలను వివరిస్తూ Introductionఇచ్చాము .పూర్తిగా చూడండి .

 

 

రెండు మూడు రోజులలో పూర్తి కోర్సు అందుబాటులోకి తెస్తాము.మీ యొక్క ప్రతిస్పందనలు సలహాలు ఇందులో తెలియజేయండి .
ఎంత మంది ఈ కోర్సు నేర్చుకొనుటకు సిద్ధంగా ఉన్నారు అనేది నేను తెలుసుకోవాలనుకుంటున్నాను .

105 Comments

 1. Pingback: waterproofing
 2. Pingback: DMPK Studies
 3. Pingback: Bdsm chat
 4. Pingback: Blue Catfishing
 5. Pingback: Coehuman diyala
 6. Pingback: Aws_Alkhazraji
 7. Pingback: handasa
 8. Pingback: house for sale
 9. Pingback: GVK Biosciences
 10. Pingback: Stix Events
 11. Pingback: 먹튀신고
 12. Pingback: cmovieshd
 13. Pingback: home11
 14. Pingback: Bricks
 15. Pingback: csgo accounts
 16. Pingback: Bangalore Escorts
 17. Pingback: Goa Escorts
 18. Pingback: newtube sirius969
 19. Pingback: prawinspire.com878
 20. Pingback: prawinspire.com112
 21. Pingback: prawinspire.com418
 22. Pingback: comment916
 23. Pingback: comment93
 24. Pingback: comment48
 25. Pingback: comment398
 26. Pingback: comment548
 27. Pingback: comment385
 28. Pingback: comment530
 29. Pingback: comment626
 30. Pingback: comment862
 31. Pingback: comment13
 32. Pingback: comment830
 33. Pingback: comment624
 34. Pingback: comment791
 35. Pingback: comment627
 36. Pingback: comment667
 37. Pingback: comment529
 38. Pingback: 2019
 39. Pingback: #macron #Lassalle
 40. Pingback: javsearch.mobi
 41. Pingback: Cheap

Leave a Reply