You are here: Home » Monthly Current Affairs PDFs

Monthly Current Affairs PDFs

నన్ను ఇంతగా ఆదరిస్తున్న అభ్యర్థులందరికీ  కృతజ్నతా పూర్వక వందనాలు.

ఇన్ని రోజులుగా ఆలస్యంగా ప్రచురిస్తున్నప్పటికీ నన్ను ప్రోత్సహిస్తున్నందుకు నేను మీకెప్పుడూ ఋణపడి ఉంటాను.

ప్రతి నెలా కరెంట్ అఫైర్స్ PDF రూపం లో తయారు చేసి అమ్మడానికి ప్రయత్నించాను.యు ట్యూబ్ లో మరియు ఫేస్ బుక్ , వాట్స్ ఆప్ లలో ప్రచారం కల్పించినప్పటికీ  ఒక నెల అమ్మకాలు 30 దాటలేదు. గరిష్టంగా ఒక నెల 40 మండి కొన్నారు . ( ఏ నెల ఆ నెల రుగ్యులర్ గా అమ్మినపుడు కూడా ).అందుకే బాగా ఆలోచించి ఈ PDF లను ఉచితంగా అందించాలని నిర్ణయించుకున్నాను.

ప్రస్తుతం జూన్ 2018 నుండి ఫిబ్రవరి 2019 వరకు అందుబాటులో ఉన్నవి . మార్చి 10 వరకు బిట్స్ తయారు అయ్యాయి వర్క్ నడుస్తున్నది .రెండు రోజులలో అవి కూడా అప్ లోడ్ చేస్తాను. ఏప్రిల్ PDF మీకు గ్రూప్ 2 కు అందక పోవచ్చు .అయినప్పటికీ ప్రయత్నిస్తాను . ఈ లోపు కావలసిన వారు కావలసిన నెలల PDF  లు  డౌన్ లోడ్ చేసుకొని చదువుకొండి. PDF లు సోషల్ మీడియా లో షేర్ చేయకండి. ఈ లింక్ షేర్ చేయండి. కావల్సిన వారు డౌన్ లోడ్ చేసుకుంటారు.

June 2018 Current Affairs Day wise Bits

July 2018 Current Affairs Day wise Bits

August 2018 Current Affairs Day wise Bits

September 2018 Current Affairs Day wise Bits

October 2018 Current Affairs Day wise Bits

November 20118 Current Affairs Day wise Bits

December 2018 Current Affairs Day wise Bits

January 2019 Current Affairs Day wise Bits

February Current Affairs Day wise Bits

March 2019 Current Affairs Day wise Bits – Copy

 

సదా మీ విజయాన్ని కాంక్షించే మీ

ప్రవీణ్ కుమార్ అల్లి