You are here: Home » Online Income Sourses

Online Income Sourses

ఆన్ లైన్ లో సంపాదించడం ఎలా?

  సంపద  అనగానేమి?

నీవు ఇప్పుడు  పని  చేయడం ఆపేస్తే  ఇవే సుఖాలతో ఎంత కాలం బతకగలవో అదే నీ సంపద అని కియోసాకి ఒక పుస్తకం లో రాశాడు. భాత్రత దేశం లో చాలా మంది ఈ ప్రశ్న కి సమాధానం 3-4 నెలలు అని చెపారు.కానీ ఒక  సర్వే లో తేలిన విషయం ఏమిటంటే పది రోజులు కూడా ఎవరూ బతకలేరు .తర్వాత ఒక్కొక్క సుఖాన్ని వదులుకోవాల్సి వస్తుంది.అభివృ ద్ది చెందిన సింగపూర్ లాంటి దేశాలలో  62  % ప్రజలు  3-4 నెలలు బతక గలరు అని తెల్సింది.ఇది యండమూరి గారు తన విజయానికి ఆరో మెట్టు లో రాసిన విషయం. ఎంత గొప్ప నిర్వచనం !

 

అయితే ఇలా మనం ఎక్కువ సంపద కూడగట్టుకోవాలంటే ఎం చేయాలి?

  • కష్టపడి సంపాదించేది  ఉత్తమ సంపాదన ,
  • వారసత్వం ద్వారా వచ్చేది మధ్యమ సంపాదన
  • వరకట్నం,లంచం.మోసం.దొంగతనం ద్వారా సంపాదన నీచ సంపాదన

అని ఎక్కడో చదివాను.

అయితే ఆన్ లైన్ లో సంపాదన అని ప్రకటనలు గుప్పిస్తూ  కొంత డిపాజిట్ చేయండి అని చాలా మెయిల్స్ ,లెటర్స్ ఆడ్స్ రావడం మనం చూసే ఉంటాం.

కానీ వాస్తవం ఏమిటంటే వారు డబ్బు డిపాజిట్ అడుగుతున్నారు అంటే మోసం చేస్తున్నారు అని అర్థం.

ఒక్క పైసా కూడా పెట్టుబడి లేకుండా ఆన్ లైన్ లో సంపాదించవచ్చు.మీకు కంప్యూటర్ ,దానికి ఇంటర్నెట్ , మీకు కాస్త ఇంగ్లీష్ పరిజ్ఞానం అవసరం.

అయితే ఇక్కడ పలు రకాల మార్గాలు ఆన్ లైన్లో సంపాదించుటకు ఉన్నాటి వాటిలో  కొన్నిటిని ప్రస్తావిస్తున్నాను .

  • ఫ్రీ లాన్సర్  గా పని చేయుట
  • ఆన్ లైన్ ట్యూటర్ గా పని చేయుట
  • కంటెంట్ రైటర్ గా పని చేయుట
  • లోగో డిజైనింగ్
  • డ్రాప్ షిప్పింగ్
  • SEO,SEM,సోషల్ మీడియా
  • అఫిలియేషన్  ఆదాయం
  • గూగుల్ ఆడ్ సెన్స్
  • ఏ ఏ  వెబ్ సైట్  లలో ప్రొఫైల్ పెట్టుకోవాలి ?
    ఎలా పని చేయాలి?
    ఆదాయం ఎలా వస్తుంది?
    ఎంత వస్తుంది?
    ఏం పని చేయాలి ?
    ఎంత సమయం  పడుతుంది ?
    ఒకవేళ మనం పనిచేసిన తర్వాత వారు డబ్బులు ఇవ్వక పోతే ఎలా ?
    ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు మరియు ఒక్కొక్క మార్గం లో డబ్బులు సంపాదించే వివరాలు అన్నీ  రాబోయే రెండు మూడు రోజులలో మీ ముందు ఉంచుతాను .నిరీక్షణ లో పెట్టినందుకు  క్షమించండి కొంచెం వెయిట్ చేయండి ఎందుకంటే

“इंतज़ार  का फल बहुत मीठा होता है .”

” पिक्चर अभी बाक़ी है मेरे दोस्त “

120 Comments

  1. Pingback: Judi Bola
  2. Pingback: more information
  3. Pingback: zd porn
  4. Pingback: agen bola online
  5. Pingback: colarts Diyala
  6. Pingback: useful reference
  7. Pingback: Lake Texoma Guide
  8. Pingback: find this
  9. Pingback: satta matka
  10. Pingback: horoscopes
  11. Pingback: array
  12. Pingback: PAMPA
  13. Pingback: DMPK properties
  14. Pingback: Bangalore Escorts
  15. Pingback: Kolkata Escorts
  16. Pingback: Goa Escorts
  17. Pingback: hoverboard
  18. Pingback: siriustube2976
  19. Pingback: topfuckgals.mobi
  20. Pingback: freshamateurs192
  21. Pingback: prawinspire.com753
  22. Pingback: prawinspire.com471
  23. Pingback: comment534
  24. Pingback: comment210
  25. Pingback: comment787
  26. Pingback: comment774
  27. Pingback: comment877
  28. Pingback: comment830
  29. Pingback: comment343
  30. Pingback: comment757
  31. Pingback: comment794
  32. Pingback: comment460
  33. Pingback: comment983
  34. Pingback: comment747
  35. Pingback: bestslutspics.mobi
  36. Pingback: article source
  37. Pingback: xxxvipsearch.mobi
  38. Pingback: click to go
  39. Pingback: pronvipse.mobi
  40. Pingback: fastfucksite.mobi
  41. Pingback: topdatingse.mobi
  42. Pingback: read article
  43. Pingback: here
  44. Pingback: youtube.com
  45. Pingback: 2018-2019
  46. Pingback: 2019
  47. Pingback: javsearch.mobi
  48. Pingback: Kolkata Escorts
  49. Pingback: Cheap

Leave a Reply