You are here: Home » Online Income Sourses » Freelance Working

Freelance Working

Online Income Source 1.

Working as a Free lancer

ఫ్రీ లాన్సర్  గా పని చేయుటకు ఈ క్రింది సోపానాలు మీరు దాటవలసి ఉంటుంది.

  1. ముందుగా మీ యొక్క మెయిల్ ఐడి తో రిజిస్టర్ చేసుకోవాలి.
  2. మీ యొక్క ఇన్ బాక్స్ లో మెయిల్ తో వెరిఫికేషన్ చేసుకోండి
  3. మీ యొక్క ప్రొఫైల్ క్రియేట్ చేసుకోండి.
  4. ప్రొఫైల్ లో మీ గురించి , మీ సామర్ధ్యాలు అనుభవాలు,మీరు చేయగల పనుల వివరాలు ,అందంగా ఆకర్షణీయంగా సవివరంగా రాయండి. కాపీ చేసి పెట్టుకోవద్దు .సొంతంగా రాయండి .
  5. మంచి చిరునవ్వు తో ప్రొఫెషనల్ లుక్ ఉండే ఫోటో అప్ లోడ్ చేయండి.
  6. మీ యొక్క గుర్తింపు కార్డు స్కాన్ చేసిన కాపీ అప్ లోడ్ చేయండి.
  7. ఐడి వెరిఫికేషన్ కోసం మీకు వెబ్ కెమెరా ,హెడ్ సెట్ అవసరం. స్కైప్ ఐడి క్రియేట్ చేసుకోండి
  8. మీ యొక్క ఐడి వెరిఫికేషన్ రిక్వెస్ట్ పెట్టుకోండి.
  9. ఐడి వెరిఫికేషన్ మీకు నచ్చిన సమయంలో పెట్టుకోండి.
  10. ఆ సమయానికి మీరు అప్ లోడ్ చేసిన గుర్తింపు కార్డు కాపీ తో సిద్ధం గా ఉండండి.
  11. ఐడి వెరిఫికేషన్ అనంతరం మీరు జాబ్స్ సెర్చ్ చేసుకుని మీకు నచ్చిన జాబ్స్ అప్లై చేసుకోవచ్చు .

ఫ్రీ లాన్సర్  గా పని చేయుటకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

  • ముందుగా మీరు ఆ వెబ్ సైట్ లో నచ్చిన జాబ్ కేటగిరీ లో  ఏ  రకమైన జాబ్స్ ఉన్నాయి ? మనం ఏ జాబ్స్ చేయగలం అని ఆలోచించి  ఆ కేటగిరీ లో ప్రొఫైల్ క్రియేట్ చేసుకోండి.ఆ కేటగిరీ కి సంభందించిన జాబ్స్ కి ప్రపోజల్ ( అప్లికేషను ) పెట్టుకోండి.
  • మీకు పరిపూర్ణమైన అవగాహన్ ఉన్న జాబ్స్ మీరు చేయగలరు అని అనుకున్న జాబ్స్ మాత్రమే అప్లై చేయండి.
  • ఆ జాబ్ మీకు మాత్రమే ఎందుకివ్వాలి అనే విషయం క్లైంట్ కి అర్థమయ్యేటట్లు సవివరంగా ప్రపోజల్ రాయాలి.
  • ఆ జాబ్ లాంటి పని మీరు ఇంతకు ముందు చేసినట్లు గా శాంపిల్ వర్క్ అటాచ్ చేయండి.
  • మీరు ఎన్ని రోజులలో ఆ పనిని పూర్తి చేయగలరు , ఆ పని కి ఎన్ని డబ్బులు అడుగుతున్నారు అనే విషయం స్పష్టం గా రాయండి.
  • కొన్ని వెబ్ సైట్ లు ESCROW అనే మధ్యవర్తి అకౌంట్ లో డబ్బులు వేయడం ద్వారా అటు క్లయింట్ కు ఇటు ఫ్రీ లాన్సర్ కు రక్షణ కల్పిస్తున్నాయి.
  • మీరు ESCROW లో డబ్బులు వేయమని అడిగి ఆ తర్వాత నే పని మొదలు పెట్టండి.
  • ప్రాజెక్ట్ టర్మ్స్ మరియు కండిషన్స్ చదివి అంగీకరించండి.
  • ఆ పని ని ఒప్పుకున్న సమయం లోగా పూర్తి చేసి సబ్మిట్ చేయండి.
  • మీరు చేసిన పని కి రివ్యూ పీరియడ్ 15 రోజులు ఉంటుంది.
  • ఆ లోపు ఒక వేళ క్లైంట్ సూచించిన మార్పులు చేయడానికి సిద్ధంగా ఉండండి .
  • అంతే మీ పనికి పారితోషికం అందుకోండి .
  • క్లైంట్ మీ పనికి రేటింగ్ ఇస్తారు .ఒకవేళ ఇవ్వక పోతే  మీరు అడగండి.
  • క్లైంట్ తో లాంగ్ టర్మ్ రిలేషన్ షిప్ ఉంచుకోండి .
  • పనికి పారితోషికం pay pal account ద్వారా పొందవచ్చు.

ఇపుడు అసలు విషయానికి వద్దాము . ఏయే వెబ్ సైట్ లు ఫ్రీ లాన్సర్ సేవలు అందిస్తున్నాయో చూద్దాము.

ఇవి కాక ఇంకా చాలా వెబ్ సైటులు ఉన్నవి. మీరు గూగుల్ లో సెర్చ్ చేసుకోవచ్చు.

  1. elance.com
  2. odesk.com
  3. guru.com
  4. freelancer.com
  5. peopleperhour.com

గమనిక : చాలా ఫ్రీలాన్సింగ్  వెబ్ సైట్  లు ఇదేరకమైన  ప్రాసెస్ కలిగి ఉన్నా కూడా కొన్ని తేడాలు ఉండవచ్చు కావున మీరు ఆయా వెబ్ సైట్ ల కండిషన్స్ పూర్తిగా చదివి  ముందుకు సాగ గలరు.

ఇదంతా  నిజమేనా , డబ్బులు వస్తాయా అని సందేహాలు ఉంటె మమ్మల్ని  కామెంటు ద్వారా సంప్రదించ గలరు. ఇంకా 7 రకాల  ఆన్ లైన్ సంపాదనా విధానాలు ,అవకాశాలు మీ కోసం త్వరలో అందించాబోతున్నాము.మీరు మా వెబ్ సైట్ లో కామెంట్ చేసి తరచుగా ఫాలో అవుతుండడం ద్వారా వాటిని పొందవచ్చు.

112 Comments

  1. Pingback: computer
  2. Pingback: her latest blog
  3. Pingback: Bdsm petplay
  4. Pingback: TS Escorts
  5. Pingback: DMPK Services
  6. Pingback: Software klinik
  7. Pingback: GVK BIO
  8. Pingback: Free UK Chat
  9. Pingback: Zimmererhose
  10. Pingback: hoverboard
  11. Pingback: iq iq
  12. Pingback: exercice fessier
  13. Pingback: Recipes
  14. Pingback: follow this link
  15. Pingback: a source
  16. Pingback: page
  17. Pingback: click to go
  18. Pingback: more info
  19. Pingback: click to continue
  20. Pingback: click to see more
  21. Pingback: provided link
  22. Pingback: Kolkata Escorts
  23. Pingback: Goa Escorts
  24. Pingback: page
  25. Pingback: mexican steriods
  26. Pingback: notehub.org
  27. Pingback: notehub.org
  28. Pingback: osrs bot
  29. Pingback: Buy CBD Online
  30. Pingback: Bespoke Web Design
  31. Pingback: Cheap

Leave a Reply