You are here: Home » Teachers

Teachers

మారుతున్న విద్యా విధానం లోప్రభుత్వ  ఉపాధ్యాయులు పడుతున్న బాధ అంతా ఇంతా కాదు. ప్రభుత్వం  తన ఇష్టం వచ్చినట్లు విధానాలు మార్చుకుంటూ పోతూ ఉంటుంది. APEP,DPEP,CLIP,CLAP.LEP, ఇపుడు CCE గ్రేడింగ్   ఇలా ఒక దాని వెంట ఒకటి పథకాల పేర్లు మార్చుకుంటూ లక్ష్యాలు మార్చుకుంటూ గుడ్డి  గుర్రం పరుగు లాగా వెళ్తూ ఉంది.

 

సౌకర్యాలలో ప్రైవేటు స్కూల్ తో పోల్చని ప్రభుత్వం విద్యా ప్రమాణాలలో మాత్రం ప్రైవేటు పాఠశాల  తో పోల్చి, దానికి బాధ్యత  ఉపాధ్యాయులదేనని చెప్పడం దారుణం.అక్కడ పాఠం చెప్పడానికి ఉన్న టీచర్ పేపర్ తయారు చేయడానికి, దిద్దడానికి ఉండడు.అటెండర్లు , ఆయాలు ,నైట్ వాచ్ మెన్ లు అంటూ బోలెడు సిబ్బంది .ప్రోగ్రెస్ రిపోర్టులు తయారు చేసేది మరొకరు.మొన్న సుప్రీం కోర్టు టీం వస్తుందని టాయిలెట్స్ శుభ్ర పరచడం ఎలా అన్న విషయాలు విద్యార్థులకు  చేసి చూపించి బోధించండి, ఇది విదేశాలలో చాలా చక్కగా నడుస్తుంది అంటూ చెప్పడం మన అధికారుల దాష్టీకానికి పరాకాష్ట .

 

ఇలా చెప్పుకుంటూ పొతే చాలా ఉన్నాయి. ఇక్కడ సమస్యలు పేర్కొనడం కాకుండా మనకున్న దానిలో ప్రభుత్వ ఉపాధ్యాయులకు  పలు అంశాలలో  సపోర్ట్ అందించే బాధ్యత ను తీసుకుంటున్నాను.

 

తక్కువ ఖర్చు తో భోధనోపకరణాలు తయారు చేయడం ఎలా ?

English text book లో ఉన్న రైమ్స్ కు ట్యూన్స్ అందివ్వడం (RVM అందించినవి )

చిన్న చిన్న వీడియోలు ,వర్క్ షీట్స్,lesson plans  అందించుట

last but not least : తమ సమస్యలు అనుభవాలు, పరిష్కా రాలు పంచుకునేందుకు ఒక వేదిక గా మన వెబ్ సైట్ ను చేయుట .

 

ఇది చాలా క్లిష్టమైన పని అయినప్పటికీ, వచ్చే విద్యా సంవత్సరం  నాటికి పూర్తి గా  అందుబాటులోనికి తీసుకు రావడానికి ప్రయత్నిస్తున్నాను.

ఇక్కడ సైజు సరిపోని వీడియోలను యు ట్యూబ్ లో అప్లోడ్ చేసి వాటి లింక్స్ ఇక్కడ ఇస్తాము .వాటి పై క్లిక్ చేసి  యు ట్యూబ్ లోచూడగలరు.

 

చందమామ రావే  పాఠం  కృత్యం

 

మిత్రులైన ఉపాధ్యాయులు  పై అంశాలలో తమ అనుభవాలను అభిప్రాయాలను పంచుకోవాలనుకుంటే   మాకు మయిల్ చేయండి.మీ ఫోటో కూడా జత పరిస్తే మేము వాటిని వెబ్ సైట్ లో ప్రచురిస్తాము.

164 Comments

  1. Pingback: Contracts
  2. Pingback: http://agenwin.com
  3. Pingback: DMPK
  4. Pingback: orospu
  5. Pingback: Late holiday deals
  6. Pingback: engineer x11
  7. Pingback: Iq engineer X
  8. Pingback: niño leggins
  9. Pingback: follow this post
  10. Pingback: more info
  11. Pingback: visit the source
  12. Pingback: follow the link
  13. Pingback: i provide a link
  14. Pingback: click here
  15. Pingback: address
  16. Pingback: Bangalore Escorts
  17. Pingback: Kolkata Escorts
  18. Pingback: Goa Escorts
  19. Pingback: taken from here
  20. Pingback: on this page
  21. Pingback: go to the page
  22. Pingback: notehub.org
  23. Pingback: notehub.org
  24. Pingback: here
  25. Pingback: notehub.org
  26. Pingback: notehub.org
  27. Pingback: click to go
  28. Pingback: notehub.org
  29. Pingback: ar iq
  30. Pingback: view more
  31. Pingback: find out more here
  32. Pingback: go
  33. Pingback: notehub.org
  34. Pingback: notehub.org
  35. Pingback: go
  36. Pingback: on this page
  37. Pingback: notehub.org
  38. Pingback: notehub.org
  39. Pingback: notehub.org
  40. Pingback: fastfucksite.mobi
  41. Pingback: freepornpics.mobi
  42. Pingback: link to the page
  43. Pingback: fastfucksite.mobi
  44. Pingback: continued here
  45. Pingback: fastsexsearch.mobi
  46. Pingback: topsexportal.mobi
  47. Pingback: a source
  48. Pingback: as reported here
  49. Pingback: youtube.com
  50. Pingback: ABrand
  51. Pingback: 2019
  52. Pingback: NSFWTOPHOOKUP.EU
  53. Pingback: cleantalkorg2.ru
  54. Pingback: #macron #Lassalle
  55. Pingback: a2019-2020
  56. Pingback: facebook
  57. Pingback: facebook1
  58. Pingback: javsearch.mobi
  59. Pingback: Voir Films
  60. Pingback: free bitcoin cash
  61. Pingback: url
  62. Pingback: Cheap
  63. Pingback: site Blog Name

Leave a Reply