You are here: Home » Teachers » Tunes

Tunes

Tunes for text book rhymes

సర్వ శిక్ష అభియాన్  హైదరాబాద్ వారు మన 1 , 2 వ తరగతుల పాఠాలకు కు ట్యూన్స్ తయారు చేసి అందించారు.అవి మన ఉపాధ్యాయులందరికి  అందుబాటులో ఉంచాలన్న తాపత్రయం తో  విద్యా శాఖ వారి సౌజన్యం తో  వాటన్నిటిని మన వెబ్ సైట్ లో అప్ లోడ్ చేసాము .ఉపాధ్యాయులు  డౌన్ లోడ్ చేసుకుని తరగతి గది లో సులభంగా ఉపయోగించుకోవచ్చు.

సూచన : డౌన్ లోడ్ చేసుకొనుటకు పేరు పై క్లిక్ చేసిన తర్వాత ఒక  పేజి ఓపెన్ అవుతుంది. పాట play అవుతున్నపుడు right click చేసి save as అని click చేసుకొని కావలసిన లొకేషన్ లో save చేసుకోండి

1 వతరగతి తెలుగు

1.palaka.mp3

2.padava.mp3

3.udatha.mp3

4.balapam

5.araka

6.araka

7.panasa

8.nemali

9.danda

10.ganta

11.aata

12.mancham

13.ooyala

14.alli billi jabilli

15.aaku kooralu

16.ituka

17.chanda mama rave

18.kothi bava ku pellanta

19.gouri saikilu

20.meeghaalu-jhashaalu

మరికొన్ని పాఠాలకు ట్యూన్స్  అతి త్వరలో….

Wish You  Happy Teaching